top of page


నేపాల్‌లో ఘోర వరద బీభత్సం.. 150 మందికి పైగా మృతి
కాఠ్మాండు, ఆగస్టు 27, 2026: నేపాల్–చైనా సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. హిమాలయ ప్రాంతంలో మంచు, రాళ్ల భారీ కూల్చివేత కారణంగా నదిలో ఒక్కసారిగా భారీగా నీరు ప్రవహించడంతో నేపాల్‌లోని రాసువా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో కలిపి కనీసం 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 700 మంది పైగా మంది పైగా గల్లంతైనట్లు చెబుతున్నారు. నేపాల్ లో ఒక్కసారిగా విరుచు


ఇరుముడి మూవీ రివ్యూ – రవితేజ నుంచి ఓ మంచి బ్లాక్ బాస్టర్
ఇరుముడి మూవీ రివ్యూ రవితేజ సినిమాలంటే సాధారణంగా మాస్ యాక్షన్, ఎనర్జిటిక్ డైలాగ్స్, కామెడీ, ఫైట్స్ గుర్తుకొస్తాయి. కానీ ఈ సారి మాత్రం ఆ ఇమేజ్‌కు కాస్త భిన్నంగా ఉండే సినిమా ‘ఇరుముడి’. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో రవితేజ సీరియస్, ఎమోషనల్ పాత్రలో కనిపించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కథలో తండ్రీకూతుళ్ల అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రవితేజ పోషించిన త్రినాథ్ పాత్ర ఒక అయ్యప్ప భక్తుడిగా, అలాగే తన కూతురి పట్ల ఒక గొప్ప తండ్రిగా ఎంతో ప్రేమ ను చూపించడం ఇంద


పెద్ది మూవీ రివ్యూ: బాక్సాపీస్ వద్ద రాంచరణ్ పెద్ది పెను సంచలనం
తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన "పెద్ది" సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా, దర్శకుడు బుచ్చి బాబు సానా తన ప్రత్యేకమైన కథన శైలితో సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందే పోస్టర్లు, టీజర్, ట్రైలర్లతో భారీ అంచనాలు ఏర్పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తుందో చూద్దాం. కథ కథలోకి వెళ్ళినట్లయితే పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ
రివ్యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా మీద అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, మరియు పవన్ కళ్యాణ్ స్టైల్ అన్నీ కల గలిపి ఈ సినిమా ఒక ప్యాకేజ్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డాన్స్ సరికొత్త స్టెప్ లతో మంచి జోష్ ని అభిమానుల్లో పెంచబోతుందని మనకు ముందే తెలిసిన విషయమే. గబ్బర్ సింగ్ లాంటి కామిడీ సన్నివేశాలు చాలా అద్బుతంగా ఉంటుంది. దర్శకుడు హరీష్ శంకర్ తన స్టైల్లో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశాడు.


మెగా అభిమానులకు 2026 సమ్మర్లో డబుల్ బ్లాస్ట్ – ఉస్తాద్ భగత్ సింగ్ & పెద్ది
ఉస్తాద్ భగత్ సింగ్ & పెద్ది మెగా అభిమానులకు 2026 వేసవి కాలం ఒక ప్రత్యేక అనుభవాన్ని అందించనుంది. బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ — ఇద్దరూ తమ తమ భారీ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ‘ ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘పెద్ది’ సినిమాల విడుదల తేదీలపై తాజాగా అధికారిక ప్రకటన రావడంతో, సోషల్ మీడియాలో చర్చలు హోరెత్తుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ – పవర్ స్టార్ మాస్ రిటర్న్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాస్ డైరెక్ట


టీ 20 2026 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ భారత్ పై ఇలా చేసే ఆలోచనలో ఉందా ?
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 2026లో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడకుండా ఉండేందుకు పాకిస్థాన్ ఒక ప్రణాళికను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందినవిగా ఉంటాయి. అలాంటి మ్యాచ్‌ను తప్పించుకోవడం అంటే కేవలం క్రీడా పరమైన నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయ, భద్రతా మరియు దౌత్య అంశాలతో కూడిన క్లిష్టమైన విషయం కూడా. భారత్–పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు గత కొ
bottom of page