top of page


Samsung Galaxy Tab A11+ Review: Full Features, Pricing, Pros & Cons in India
Samsung has officially introduced the Galaxy Tab A11+ in India, following its global launch last September. Positioned in the mid-range segment, this tablet aims to offer a balance of performance, entertainment features, and productivity gear for students, professionals, and informal users. With a sleek design, an upgraded interface, and powerful speakers, the Galaxy Tab A11+ aims to stand out in the competitive Android tablet market. Display & Design The Galaxy Tab A11+ come


ఇకనుంచి సిమ్ లేకుండా వాట్సప్, టెలిగ్రామ్ పనిచేయవు
ప్రస్తుతం మనం ఇపుడు మన ఫోన్ లో సిమ్ లేకపోయిన వాట్సప్ ను లేదా టెలిగ్రామ్ ను ఉపయోగిస్తా ఉన్నాం. కానీ ఇకనుంచి సిమ్ లేకుండా వాట్సప్, టెలిగ్రామ్ పనిచేయవు కుదరదు ఎందుకంటే ఇంటువంటి కమ్యూనికేషన్ యాప్ లకు కేంద్ర ప్రబుత్వం కొత్త ఆదేశాలు జారీచేసింది. ఆన్లైన్, సైబర్ మోసాల దృష్ట్యా ఈ నిభంధనలను అమలులోకి తేనుంది. 3 నెలల్లో వీటిని అమలు చేయాలి కేంద్రం ఆయా సంస్థలను కోరింది. అంటే ఇదివరకు మనం వాడే సిమ్ మన ఫోన్ లో లేకపోయిన మనం వాట్సప్ లో మెసేజ్ లు చేసేవాళ్లం. కానీ కొత్త నిభందనల ప్రకారం


చాంపియన్ ట్రోఫీ 2025: ఫైనల్ కు ముందు ఆందోళనలో భారత జట్టు
భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ 2025 లో వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ ప్రారంభం అవకముందు భారత్ జట్టు మీద కొద్దిగా అంచనాలు తక్కువగా ఉండేది. ఎందుకంటే భారత ప్రధాన ఫెసర్ జస్ ప్రీత్ బుమ్రా దూరం అవడమే. సునీల్ గవస్కార్ లాంటి దిగ్గజాలు కూడా బుమ్రా లేదకుండా భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ముందగు వేయడం కస్టమేనని చెప్పాడు. కానీ ఊహించనిదే జరింగింది. ఎందుకంటే మ్యాచ్ లన్ని దుబాయి స్టేడియం లో ఆడుతున్నందు వలన అక్కడ ఉండే గ్రౌండ్ లు స్పిన్ కి బాగా అనుకూలిస్తాయి. కావున స్పేస్ తో అంతగా పని
bottom of page