ఇరుముడి మూవీ రివ్యూ రవితేజ సినిమాలంటే సాధారణంగా మాస్ యాక్షన్, ఎనర్జిటిక్ డైలాగ్స్, కామెడీ, ఫైట్స్ గుర్తుకొస్తాయి. కానీ ఈ సారి మాత్రం ఆ ఇమేజ్‌కు కాస్త భిన్నంగా ఉండే సినిమా ‘ఇరుముడి’. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో రవితేజ సీరియస్, ఎమోషనల్ పాత్రలో కనిపించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కథలో తండ్రీకూతుళ్ల అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రవితేజ పోషించిన త్రినాథ్ పాత్ర ఒక అయ్యప్ప భక్తుడిగా, అలాగే తన కూతురి పట్ల ఒక గొప్ప తండ్రిగా ఎంతో ప్రేమ ను చూపించడం ఇంద